Posts

Showing posts from December, 2023

Sooreede (Telugu) - Salaar |Prabhas | Prithviraj | Prashant Neel | Ravi Basrur | Telugu lyrics

Sooreede (Telugu) - Salaar |Prabhas | Prithviraj | Prashant Neel | Ravi Basrur  |.Singer: Harini Ivaturi Music Director: Ravi Basrur Lyricist: Krishna Kanth (KK) Ravi Basrur Music Team Music Producers Ravi Basrur, Sachin Basrur, Bharath Madhusudanan,Chethan Handattu,Jagadish Venky, Krishna Basrur, Pavan Basrur ,Wind Instruments ,Varsha Acharya Basrur, Sandeep Vasishta, Lalit Talluri, 👉Telugu Version /తెలుగు భాషలో లిరిక్స్ సూరీడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి... చిమ్మ చీకటి లోన నీడలా ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసేది కన్ను వాడు....      (Music 🎶) ఆకాశం ఇడిసిపెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ భగ భగ తీర్చె చినుకుల దూకుతాడు.... ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు....      (Music 🎶) ఎఎఎఎఎఎ... ఏఎఎఎఎఎఎ___ ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే.. ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే.. సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే.. ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే... నూరేళ్లు నిలవాలే...      (Music 🎶) కంచె ఒకడైతే  అది మించె వాడొకడే  ఒకడు చిచ్చుర...